Sunday, May 27, 2018

Chennai super kings own the IPL title for the third time

వివో ఐపీఎల్ 2018 టైటిల్ చెన్నై సొంతం

మూడవ సారి టైటిల్ గెలిచినా జెట్టుగా రికార్డు , ఉత్కంట మ్యాచ్ లో ఇరగదీసిన వాట్సన్ ఐపీఎల్ టైటిల్ ని మరోసారి ముద్దాడిన చెన్నై టీం. ధోని మరోసారి చారుతుర్యం తో గెలిచినా టీం చెన్నై. కీలక సమయంలో చేతులు ఎత్తేసిన హైదరాబాద్.


ఉత్కంఠగా సాగుతుంది అనుకున్న మ్యాచ్ లో చెన్నై 8 వికెట్ల తేడాతో అలవోకగా హైదరాబాద్ పై విజయం సాధించింది. హైదరాబాద్ నిర్దేశించిన 178 పరుగుల లక్షాన్ని 9 బంతులు ఉండగానే చెన్నై విజయం సాధించింది.

No comments:

Post a Comment