Wednesday, May 23, 2018

Kumaraswamy taking oath today

మరికాసేపట్లో కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం 

కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణం చేసి భాద్యతలు తీసుకోనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇతర పార్టీల నేతలు హాజరై విజయవంతం చేయనున్నారు..

No comments:

Post a Comment