చారిత్రక భేటీ పై ప్రపంచ దేశాల ఆసక్తి.. ఉత్కంఠగ ఇరుదేశాల ప్రజలు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ మధ్య జరగనున్న చారిత్రక సమావేశం పై ప్రపంచ దేశాలు ఉత్కంఠగ ఎదురు చూస్తున్నాయి. ఉత్తరకొరియా అను పరీక్షలు పూర్తిగా నిలిపి వేయాలనే డిమాండ్ తో అమెరికా, తమ దేశం పై ఇతరుల పెత్తనం పై మరియు ఇతర కారణాల రీత్యా కొరియా సమావేశం ఏర్పాటు చేసాయి.
ఈ చారిత్రక సమావేశం కై సింగపూర్ ఆతిధ్యం ఇవ్వనుంది. ఇప్పటికే ఈ సమావేశం కై ఇరు దేశాల నేతలు సింగపూర్ చేరుకున్నారు. ఈ దేశంలో ప్రముఖ హోటల్ లో వీరి భేటీ జరగనుంది. రెండు విభిన్న వ్యక్తిత్వ గుణాల వ్యక్తుల సమావేశం పై ప్రపంచం ఆందోళనగా ఉంది, వీరి తొందరపాటు నిర్ణయంతో ఏమేం పరిణామాలు సంభవిస్తాయోనని ఆయా దేశాలు ఆసక్తితో ఉన్నాయ్
ఏది ఏమైనా ఇరు దేశాల అధినేతలు ఈ చర్చల ద్వారా ప్రపంచ శాంతి సమరస్యాలు కాపాడి, ప్రపంచ దేశాల ఐక్యతకై నిర్ణయాలు తీసుకోవాలని కోతున్నాయ్
No comments:
Post a Comment