* శాంతి సామరస్యాల కల్పనకు ప్రయత్నించి ధైర్యవంతులు అయ్యామన్న ట్రంప్
* ప్రపంచం మార్పును చూడబోతుంది అన్న ఉత్తరకొరియా నేత కిమ్
అమెరికా అద్ధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ - ఉత్తర కొరియా నేత కిమ్ మధ్య చారిత్రక సమావేశం సింగపూర్ లోని కేపేళ్ల హోటల్ లో జరిగింది. ఈ సమావేశం భారత కాలమానం ప్రకారం ఉ 6. 30 కి సమావేశమయ్యారు. తాము గతాన్ని మరచి ప్రపంచ శ్రేయస్సు దృష్ట్యా అవరోధాలను అధిగమించి సమావేశమయ్యామని కిమ్ వ్యాఖ్యానించారు.
ఈ సందర్బంగా ఇరువురు నేతలు ఒప్పందాల పై సంతకాలు పెట్టారు. ఈ సమావేశ ముఖ్య ఉద్దేశమైన అణు నిరాయుధము కై కిమ్ హామీ ఇచ్చారని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఈ సమావేశం ఎవరు ఉహించి ఉండరని ట్రంప్ అన్నారు. ఈ సందర్బంగా కిమ్ ని వైట్ హౌస్ కి ఆహ్వానించినట్లు తెలిపారు. ఆద్యంతం ఉత్కంఠ ను రేపిన ఈ భేటీ సానుకూల ఫలితాలు దిశగా అడుగులు వేశాయి
No comments:
Post a Comment