Wednesday, June 13, 2018

Rahul Gandhi tweets about Modi's repsect towards his guru

* గురువు కోసం ఏకలవ్యుడు తన బోటన వేలుని ఇచ్చాడు

 * మోడీ తన గురువు అగౌరవ పరిచి నీతులు చెప్తాడంటున్న రాహుల్ గాంధీ 

* మోడీ తన సభలో అద్వానీని పట్టించుకోని వీడియో ని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన రాహుల్ గాంధీ 

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోడీ పై విరుచుకుపడ్డాడు. బీజేపీ లో తమ గురువు లకి గౌరవం ఇవ్వకుండా మన సంస్కృతిని కాపాడంటూ చెప్తారన్నాడు. ఏకలవ్యుడు తన గురువు కోసం బోటన వేలిని ఇస్తే, మోడీ మాత్రం గురువు ని పట్టించుకోరన్నారు. 
ఇటీవల మోడీ పాల్గొన్న భహిరంగ సభలో అందరిని పలకరించిన మోడీ తన గురువు ఐన అద్వానీని పాటించుకోలేదని వ్యాక్యనించారు. బీజేపీ లో ఇలా చేస్తూ సంస్కృతి గురించి చెప్తారని ట్విట్టర్ లో తన బ్లాగ్ లో రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దీనికి సంబందించిన వీడియో ని రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతా లో ఉంచారు 

No comments:

Post a Comment