*సాధారణ పరీక్షల నిమిత్తం హాస్పిటల్ చేర్పించిన కుటుంబ సభ్యులు
* పరామర్శించిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ
మాజీ ప్రధాని బీజేపీ సీనియర్ నేత అటల్ బిహారీ వాజపేయి ఆరోగ్య చికిత్స నిమిత్తం హాస్పిటల్ లో చేర్పించటం జరింగింది. ఢిల్లీ లో ని ప్రముఖ ఎయిమ్స్ హాస్పిటల్ లో సాధారణ చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు చేర్పించారు.
వాజపేయి వయసు రీత్యా కురు వృధుడు, అయన అల్జీమర్ వ్యాధి తో భాద పడుతున్నాడు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాస్పిటల్ లో వాజపేయి ని పరామర్శించారు, తరువాత విషయం తెలుసున్న ప్రధాని మోడీ ఎయిమ్స్ హాస్పిటల్ కు చేరుకొని వాజపేయి ని పారామర్శించారు
No comments:
Post a Comment